దీనుడా అజేయుడా ఆదరణకిరణమా Hosanna 2021 New Song Pas.JOHN WESLEY Anna

దీనుడా అజేయుడా ఆదరణకిరణమా Hosanna 2021 New Song Pas.JOHN WESLEY Anna – PagalworldHosanna,Hosanna 2021,Hosanna new song,Hosanna 2021 new song,Hosanna 2021 Song HD,Hosanna new year Song 2021,Hosanna Ministries songs,Hosanna Ministries new year Song,hosanna what’s up status,hosanna ringtone,Hosanna song telugu,Hosanna Ministries Pas.Abraham new 2021 song,Hosanna Ministries rjy,Hosanna Ministries vijayawada,Hosanna 2021 new Song with Lyrics,Hosanna Lyric song,Pas.Ramesh new year Song,Hosanna Pas.Ramesh new song,Hosanna PAS.JOHN WESLEY new Song

Similar Posts

37 Comments

 1. Praise the Lord anna 🙏 🙏 🙏 amen amen amen amen amen 👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏💞💞💞💞💞💞🍀🍀🍀🍀🍀🙌🙌🙌🙌🙌

 2. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా…
  గమణము లేని పోరాటలే తురుము చుండగా..
  నిరుపేదనైన నా యెడల సందేహమేమిలేకుండా హేతువేలేని ప్రేమచూపించి సిలువ చాటునే నను ధాచావు..
  ఇంత చక్కని పధాలతో
  నా దేవుని స్తుతించటానికి రాసిన,
  పాస్టర్:జాన్ వెస్లీ అన్న గారికీ నా హృదయ పూర్వక వందనాలు 🙏

 3. 👍👍👍👍👍👍🙏👍🙏🙏🙏👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏

 4. హోసన్నా మినిస్ట్రీస్
  సంగీత పరిచర్యలో
  2021 ఏడాదికి సంబంధించి
  మరో నూతన గీతం.
  దీనుడా..అజేయుడా..
  ఆధరణ కిరణమా..
  అంటూ సాగే పల్లవి
  అద్భుతం,అమోఘంగా వుంది.
  ఈ సంవత్సరం విడుదలయ్యే
  కొంగొత్త ఆల్భమ్ కోసం ఉత్కంఠతో
  వేచి యున్నాను.

 5. వందనాలు అన్నయ్య
  మా కోసం మంచి వాక్యంముతో కూడిన
  పాట లాంటి లోతైన ఆత్మీయత లోనికి మమ్మల్ని ఉత్సాహంగా మీతో కూడా నడిపిస్తున్నాందుకు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక 🙏🙏🙏🙏God bless you all

 6. పాట వెంటుంటే కనీళ్ళు రాపించడం ఒక హోసన్నా కె సాధ్యం ❤❤❤❤❤
  నిరుపేద నైనా నాయెడల సందేహమేమి లేకుండా – హేతువే లేని ప్రేమ చూపించి ని సిలువ చాటునే దాచావు.👌

  లాస్ట్ ఇయర్ :- ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి న్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *